"గీతా చాలీసా" లోని ఈ 40 శ్లోకాలు నిత్యం పఠించండి
భగవద్గీత : "గీతా చాలీసా" భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి. అందులో నుంచి 40 శ్లోకాలను ఎంపిక చేయడం వల్ల "గీతా చాలీసా" వచ్చింది. మీరు "గీతా చాలీసా"లో ఉన్న శ్లోకాలను శ్రద్దగ చదవడం మొదలుపెడితే, అక్కడ నుంచి "శ్రీకృష్ణ పరమాత్మ" మీకు ఆనందమార్గాన్ని చూపిస్తారు. "గీతా చాలీసా" లోని ఈ 40 శ్లోకాలు నిత్యం పఠించండి: ప్రార్ధన శ్లోకాలు: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ । దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ దేవీం సరస్వతీం చైవ తతో జయముధీరయేత్’ అథః శ్రీమద్భగవద్గీత...ఓం.... 2వ అధ్యాయము: సాంఖ్య యోగము క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే । క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 3 ।। జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।। కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।। దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృ...